IND VS AUS Boxing Day Test: Ashwin Ravichandran gets Steve Smith out for a duck at MCG. This was the first time in Steve Smith’s career he was out for a duck in the first innings of a Test match.
#INDVSAUSBoxingDayTest
#SteveSmithoutforaduck
#SmithvsAshwin
#AshwinRavichandran
#AustraliavsIndia
#MohammedSiraj
#JaspritBumrah
#MCG
#SteveSmithbagsDuckforFirsttime

శనివారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా తొలుత ఓపెనర్ జో బర్న్స్ (0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్.. మాథ్యూ వేడ్ (30), స్టీవ్ స్మిత్ (0)ను స్వల్పవ్యవధిలో పెవిలియన్ పంపాడు. స్మిత్ ఆడిన బంతి ఎడ్జ్ తీసుకోగా.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పుజారా డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.